Pages

Friday 2 September 2011

నే వేసిన ఉగ్ర హనుమాన్ బొమ్మ


ఇది నేను బిఎఫ్‌ఎలో ఉండగా వేసిన ఆర్ట్

నిన్నటి నా పోస్ట్ వినాయకపరిచితుడు చూసి బిఎఫ్‌ఎ ఆర్ట్ అందులో కనబడలేదన్నారు ఒక ఎనానిమస్. కానీ నేనా బొమ్మ వేసిన రెండు సంవత్సరాల తర్వాత బిఎఫ్‌ఎలో జాయినయ్యాను. ఈ ఇయరే కంప్లీట్ అయ్యింది.

నేను బిఎఫ్‌ఎలో ఉండగా వేసిన ఆర్ట్స్‌‍తో పాటూ అసలు ఆర్ట్స్‌కి ఓ కోర్సుంటుందని తెలియని రోజుల్లో వేసిన స్కెచెస్‌ని కూడా బ్లాగులో పెట్టుకుందామనుకున్నాను. అలాంటి వాటిలో వినాయకపరిచితుడు ఒకటి.

3 comments:

Sri Kanth said...

చాలా బాగా వేశారండీ. మీరు బ్లాగుద్వారా ఆర్టులోని మెలకువలను, వాటి గురించి కొన్ని ఆసక్తి కర సంగతులనూ పంచుకుంటారని ఆశిస్తున్నాను.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

చాలా బావుంది.

పవన్ said...

@Srikanth M:- ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. తప్పకుండా పంచుకుందామండీ.

@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్:- ధన్యవాదాలు లోకేష్ గారూ.