Pages

Wednesday, 14 September 2011

ఓ తెల్లవారుతున్న ఉదయం


నేను వేసిన... ఓ తెల్లవారుతున్న ఉదయపు డిజిటల్ పెయింటిది.

Tuesday, 6 September 2011

చెట్టు... డిజిటల్ పెయింటింగ్...


చెట్టు
ఇది నేను వేసిన డిజిటల్ పెయింటింగ్

Friday, 2 September 2011

నే వేసిన ఉగ్ర హనుమాన్ బొమ్మ


ఇది నేను బిఎఫ్‌ఎలో ఉండగా వేసిన ఆర్ట్

నిన్నటి నా పోస్ట్ వినాయకపరిచితుడు చూసి బిఎఫ్‌ఎ ఆర్ట్ అందులో కనబడలేదన్నారు ఒక ఎనానిమస్. కానీ నేనా బొమ్మ వేసిన రెండు సంవత్సరాల తర్వాత బిఎఫ్‌ఎలో జాయినయ్యాను. ఈ ఇయరే కంప్లీట్ అయ్యింది.

నేను బిఎఫ్‌ఎలో ఉండగా వేసిన ఆర్ట్స్‌‍తో పాటూ అసలు ఆర్ట్స్‌కి ఓ కోర్సుంటుందని తెలియని రోజుల్లో వేసిన స్కెచెస్‌ని కూడా బ్లాగులో పెట్టుకుందామనుకున్నాను. అలాంటి వాటిలో వినాయకపరిచితుడు ఒకటి.

Thursday, 1 September 2011

ఓం విఘ్నరాజాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః


నా ఈ పెన్సిల్ ఆర్ట్ అపరిచితుడు సినిమా వచ్చిన కొత్తల్లో వేసినది.



అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ఇది నా మొదటి పోస్ట్. అందుకే విఘ్నాధిపతికి అంకితమిది.